స్కోడా కుషాక్ (Skoda Kushaq) తన తొలి మేజర్ అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. 2026 మోడల్‌గా మార్కెట్‌లోకి రానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ముఖ్యంగా ఎక్స్టీరియర్ డిజైన్‌లో పెద్ద మార్పులు తీసుకురానుంది. స్లిమ్ సింగిల్-పీస్ గ్రిల్, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లలో మార్పులు ఉంటాయి.