హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, తన క్లాసిక్ మోటార్‌సైకిల్ లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు CB350C స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. బెంగళూరులో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,01,900. కొత్త ‘CB350C’ లోగో, స్ట్రైప్‌డ్ గ్రాఫిక్స్, క్రోమ్ గ్రాబ్‌రైల్ దీనికి ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి.