మరో మారుతీ సుజుకీ వెహికిల్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్! ఈ 7 సీటర్ కారులోని భద్రతా ఫీచర్స్ ఇవే.. September 26, 2025 by admin భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది మారుతీ సుజుకీ ‘ఇన్విక్టో’ హైబ్రిడ్ ఎంపీవీ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..