భారతీయులు ఎగబడి కొన్న కారు ఇది- Mahindra BE 6 Batman Edition పై బిగ్ అప్డేట్.. September 26, 2025 by admin మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్! ఈ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..