తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం – హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ‘స్టే’ September 26, 2025 by admin తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నప్పన్న దాఖలు చేసిన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.