జీఎస్టీ 2.0 తగ్గింపుతో, పండుగ సీజన్ భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపింది. మారుతి సుజుకి నవరాత్రుల ప్రారంభం నుంచి 80,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. చిన్న కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో బుకింగ్‌లు, ఎంక్వైరీల సంఖ్య రెట్టింపు అయ్యింది.