ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ – ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి September 26, 2025 by admin ఏపీలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి అక్టోబర్ 6వ తేదీన సీట్లను కేటాయిస్తారు.