ఏపీ డీఎస్సీ విజేతలకు విద్యాశాఖ నియామక పత్రాలను అందజేస్తోంది. ఇందుకోసం అమరావతిలోని సచివాలయం సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఇందుకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం ఇక్కడ వీక్షించండి….