భారత స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ఈ బలహీన మార్కెట్లో కూడా ఏఎస్‌కే ఆటోమోటివ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కొన్ని స్టాక్స్‌లో కొనుగోలుకు మంచి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో, గురువారం ట్రేడింగ్‌లో లాభాలు ఆర్జించడానికి ఏ ఏ స్టాక్స్‌పై దృష్టి పెట్టాలో చూద్దాం.