దూసుకొస్తున్న వాయుగుండం…! ఏపీకి అతి భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు హెచ్చరికలు September 25, 2025 by admin ఏపీ ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.