ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు తేల్చిన ప్రభుత్వం.. దసరా కానుకగా చెల్లిస్తారు? September 25, 2025 by admin ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను రాష్ట్రప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు చెల్లించాల్సిన మెుత్తం గురించి ఆర్థిక మంత్రి పయ్యావలు కేశవ్ వెల్లడించారు.