ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. సైకో అంటూ నోరు జారారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.