Kolkata rains : దుర్గా పూజ వేళ కోల్కతాలో భారీ వర్షాలు- ముగ్గురు మృతి! September 23, 2025 by admin Kolkata rains : ఓవైపు దుర్గా పూజకు ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు పశ్చిమ్ బెంగాల్ కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది జనజీవనానికి ఆటంకం కలిగిస్తోంది. భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.