Jio Utsav 2025 : ‘జియో ఉత్సవ్ 2025’ సేల్ షురూ.. ఐఫోన్ సహా ఎలక్ట్రానిక్స్‌పై అదిరిపోయే ఆఫర్లు! September 23, 2025 by admin Jio Utsav sale 2025 : పండుగ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘జియో ఉత్సవ్ 2025’ సేల్ ప్రారంభమైంది. ఐఫోన్ సహా ఎలక్ట్రానిక్స్‌పై అదిరిపోయే జియోమార్ట్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..