ISRO VSSC Recruitment 2025 : రూ. 1,77,500 వరకు జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు- పూర్తి వివరాలు.. September 23, 2025 by admin ISRO VSSC Recruitment 2025 : రూ. 1,77,500 వరకు జీతంతో ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..