సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు September 23, 2025 by admin దక్షిణ మధ్య రైల్వే(SCR) సెప్టెంబర్ చివరి నుండి చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించింది. ఇది యాత్రికులు, సుదూర ప్రయాణికులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.