Amazon Great Indian Festival 2025 Sale షురూ- ఈ స్మార్ట్ఫోన్స్పై ఈ రోజు అదిరిపోయే డిస్కౌంట్స్! September 22, 2025 by admin ప్రైమ్ సబ్స్క్రైబర్లకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభమైంది. ఈ సేల్లో పలు స్మార్ట్ఫోన్స్పై బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. వాటి వివరాలను మీరు ఇక్కడ చూసేయండి..