సెన్సెక్స్ 465 పాయింట్ల పతనం: మార్కెట్ పడిపోవడానికి 10 కారణాలు ఇవే September 22, 2025 by admin Stock market today: సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనై నష్టాల్లో ముగిశాయి. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజును $100,000కు పెంచాలన్న నిర్ణయంతో ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి.