లివ్- ఇన్ పార్ట్నర్ని చంపి, బ్యాగులో కుక్కి.. సెల్ఫీ తీసుకున్న కిరాతకుడు! September 22, 2025 by admin మరోకరితో అఫైర్ ఉందేమో అన్న అనుమానంతో ఓ వ్యక్తి, తన లివ్-ఇన్ పార్ట్నర్ని చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో కుక్కి, దానితో సెల్ఫీ దిగాడు! ఈ దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది..