కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి! September 22, 2025 by admin ఏపీ శాసనమండలి సోమవారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బిల్లులపై చర్చ జరిగింది.