ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు : మంత్రి గొట్టిపాటి September 22, 2025 by admin ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ఎన్టీటీపీఎస్‌లో మరమత్తులు చేపడుతున్నామని తెలిపారు.