ఇంద్రకీలాద్రిలో నవరాత్రి ఉత్సవాలకు అత్యాధునిక సాంకేతికత.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు! September 22, 2025 by admin విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చారు.