H1B visa fees : 1లక్ష డాలర్ల హెచ్1బీ వీసా- స్టూడెంట్ వీసాదారులకు కూడా వర్తిస్తుందా? September 21, 2025 by admin హెచ్1బీ వీసా ఫీజును అమాంతం పెంచి ప్రపంచానికి, టెక్ రంగానికి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి ఈ కొత్త రూల్ స్టూడెంట్ వీసాదారులపైనా వర్తిస్తుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై వైట్ హౌజ్ స్పందించింది.