H1B visa fees : ‘అబ్బే.. 1 లక్ష డాలర్ల హెచ్1బీ వీసా ఫీజు అందరికి కాదు!’ వైట్ హౌస్ క్లారిటీ.. September 21, 2025 by admin ట్రంప్ చేసిన 1లక్ష డాలర్ల హెచ్1బీ వీసా ఫీజు ప్రకటన అందరికి వర్తించదని, దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయని వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..