2026 జూన్ నాటికి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ రహిత రాష్ట్రంగా ఏపీ – సీఎం చంద్రబాబు September 21, 2025 by admin 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.