థంబ్స్ అప్ బాటిల్‌ని స్కాన్ చేయండి- Hero Xtreme 250R Thunderwheels బైక్‌ని ఉచితంగా పొందండి..! September 21, 2025 by admin కోకా-కోలా పార్ట్నర్షిప్తో సరికొత్త బైక్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది హీరోమోటోకార్ప్ సంస్థ. ఈ బైక్ పేరు. Hero Xtreme 250R Thunderwheels. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ని మీరు ఉచింతంగా పొందొచ్చు! పూర్తి వివరాల్లోకి వెళితే..