ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ September 21, 2025 by admin ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.