ఈ దసరా సెలవుల్లో ‘అరకు’ చూసొద్దామా..? ఈ 3 రోజుల టూర్ ప్యాకేజీ చూడండి September 21, 2025 by admin దసరా హాలీ డేస్ వచ్చేశాయి. ఈ సెలవుల్లో అరకు అందాలను వీక్షించుకోవాలనుకునే వారికి ఐఆర్సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. జర్నీ తేదీతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..