H1B visa fees : ‘భారత టెకీలపై అణు బాంబు’- ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు.. September 20, 2025 by admin భారతీయ ఉద్యోగులకు ఎంతో కీలకమైన హెచ్1బీ వీసా ఫీజును భారీగా పెంచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌కు ముగింపు పడబోతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.