H1B Visa Fees : ఒక్క సంతకంతో వ్యవస్థని షేక్ చేసిన ట్రంప్- ఉద్యోగులకు అమెరికా కంపెనీల కీలక సూచనలు.. September 20, 2025 by admin హెచ్1బీ వీసా ఫీజును భారీగా పెంచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో దేశం వెలుపల ఉన్న తమ హెచ్1బీ ఉద్యోగులకు అమెరికా సంస్థలు కీలక సూచనలు చేస్తున్నాయి.