H1B Visa fee : హెచ్1బీ వీసా ఫీజును 100000 డాలర్లు చేసిన ట్రంప్- ఇక అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు కష్టమే! September 20, 2025 by admin హెచ్1బీ వీసాలపై డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది అమెరికా ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు పెద్ద దెబ్బ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.