H1B visa : ముంచుకొస్తున్న ట్రంప్ డెడ్లైన్- భారత్లో ఉన్న హెచ్1బీ వీసాదారుల పరిస్థితేంటి? September 20, 2025 by admin హెచ్1బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకొత్తిస్తోంది. భారత్లోని హెచ్1బీ వీసాదారుల పరిస్థితేంటి? అన్న విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.