న్యూఢిల్లీ: మలేషియాలో అక్టోబర్‌లో జరగ నున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్ర ధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సం దర్భంగా ఇరువురు నేతలు చర్చలు జరుపు తారని వార్తలు వస్తున్నాయి. భారత్‌పై ట్రం ప్ భారీగా సుంకాలు విధించిన తరువాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలి సారి. ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
