బాలికల కాలేజీ విద్య కోసం Azim Premji Scholarship 2025- అర్హత వివరాలు ఇవి.. September 20, 2025 by admin బాలికలు తమ కాలేజీ విద్య కోసం అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ పొందవచ్చు. అర్హత, ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..