ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ – ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు, రూట్స్ ఇవే September 20, 2025 by admin ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. జల్నా – తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్స్ ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.