అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం – కాలువలో పడి ముగ్గురు మృతి, మరో చిన్నారి కోసం గాలింపు..! September 20, 2025 by admin అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరద బీభత్సం సృష్టించిది. ఓ తల్లి కుమారుడితో పాటు మరో వ్యక్తి కాలువలో కొట్టుకుపోయారు. వీరి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఘటనలో ఓ చిన్నారి కొట్టుకుపోగా… ఆచూకీ కోసం గాలిస్తున్నారు.