Bihar elections 2025 : ‘నువ్వా నేనా’.. బీహార్లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ మధ్య తీవ్ర పోటీ! September 19, 2025 by admin పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించింది. ఎన్డీఏ- మహాఘట్ బంధన్ (ఇండియా) మధ్య పోటీ నువ్వా- నేనా అనే విధంగా ఉందని సర్వేలో తేలింది.