ఏపీ కేబినెట్ భేటీ – ‘వాహనమిత్ర స్కీమ్’కు ఆమోదం, పలు కీలక నిర్ణయాలివే September 19, 2025 by admin సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.