సెప్టెంబర్ 18, 2025: స్టాక్ మార్కెట్‌లో నేడు కొనుగోలుకు నిపుణులు సిఫారసు చేసిన 8 స్టాక్స్ ఇవే September 18, 2025 by admin Stock market today: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. కాగా గురువారం ట్రేడింగ్ కోసం నిపుణులు సూచించిన 8 స్టాక్స్ వివరాలు ఇక్కడ చూడొచ్చు.