వైజాగ్ టు హైదరాబాద్…! ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం, వెంటనే ల్యాండింగ్..! September 18, 2025 by admin ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ సర్వీస్… విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ల్యాండింగ్ అయింది. పక్షి ఢీకొట్టడంతో ఇబ్బంది తలెత్తినట్లు తెలిసింది.