హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ.. తన భర్త(ఎన్ఆర్ఐ) మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయిచింది. తనను భారత్ లో వదిలేసి పాస్ పోర్ట్, గ్రీన్ కార్డు, విలువైన వస్తువులతో పారిపోయాడని ఆరోపించింది. తన భర్త చికాగోలో పోలీస్ విభాగంలో పని చేస్తున్నాడని పేర్కొంది. అతనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిని కోరింది.