గ్రూప్ 1 పరీక్షలో కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ! September 18, 2025 by admin గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు జరగున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది ఏపీపీఎస్సీ.