ఏపీ లిక్కర్ స్కామ్ కేసు – 5 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు September 18, 2025 by admin ఏపీ లిక్కర్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మూడు ఛార్జీషీటులు దాఖలు చేశారు.