ఏపీకి వాతావరణశాఖ అలర్ట్ – మరో 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు..! September 18, 2025 by admin ఏపీకి వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.