Modi@75 : ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి ప్రపంచ స్థాయి నేత వరకు- మోదీకి సాటెవ్వరు? September 17, 2025 by admin ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. మోదీ జీవితంలో కీలక దశలను ప్రస్థావించారు. దేశ ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయకం అన్నారు..