సామాన్యులపై భారం తగ్గించేందుకు జీఎస్టీ సంస్కరణలు : నిర్మలా సీతారామన్ September 17, 2025 by admin సామాన్యులపై భారం తగ్గించడం జీఎస్టీ కౌన్సిల్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్టీ 2.0తో మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు.