ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి ఆంధ్రప్రదేశ్ యువతకు గోల్డెన్ ఛాన్స్.. స్కాలర్‌షిప్‌తో రష్యాలో మెటలర్జీ డిప్లొమా! September 17, 2025 by admin ఆంధ్రప్రదేశ్ యువతకు ఏపీఎస్‌ఎస్‌డీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. రష్యాలో స్కాలర్‌షిప్‌తో మెటలర్జీ డిప్లొమా చేసేందుకు అవకాశాన్ని అందిస్తుంది.