రైలులో సిగరెట్​ కాల్చుతూ దొరికిపోయిన మహిళ- “పోలీసులను పిలుచుకోండి” అంటూ కోపం..

రైలులోని ఏసీ కోచ్​లో ఒక మహిళ సిగరెట్​ కాల్చుతూ, తోటి ప్రయాణికులతో గొడవపడుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారాయి. “పోలీసులను పిలుచుకోండి” అంటూ ఆమె అన్న మాటలు సైతం రికార్డు అయ్యాయి.