రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం సాధించాలి.. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు : కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.