జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: మసూద్ ఇలియాస్ కాశ్మీరీ September 16, 2025 by admin భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో తీవ్రవాద సంస్థ జైషే చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ఆ సంస్థ కమాండర్ ఒకరు స్వయంగా అంగీకరించారు.